నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నానితో ‘దసరా’ సినిమా నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి, ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. ‘పెద్ది’తో పాటుగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, ఇంకా రిలీజ్ కి తక్కువ సమయం ఉండటం, ఇంకా ప్రచారం మొదలు కాకపోవడంతో సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని…