ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అనేక హారర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్ మరియు లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చి హాలీవుడ్‌తోపాటు తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన సినిమానే ది నన్. ఈ సినిమా ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించింది.అలాంటి ది నన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద…