తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే హారర్ మూవీస్ ఎప్పుడు ఆదరిస్తూ వుంటారు. అయితే మొదటి నుంచి హారర్ జోనర్ చిత్రాలకు పెట్టింది పేరు హాలీవుడ్ ఇండస్ట్రీ..ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అనేక హార్రర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చిన మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ ది నన్.…