నెట్ ఫ్లిక్స్ లోని పాపులర్ స్పానిష్ వెబ్ సీరిస్ ‘ది మనీ హేస్ట్’ ఐదవ, చివరి సీజన్ సెప్టెంబర్ 3న టెలీకాస్ట్ కాబోతోంది. భారతీయ భాషల్లో హిందీ, తమిళ, తెలుగులోనూ ఇది డబ్ కానుంది. సోమవారం నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ‘జల్దీ ఆవో’ అంటూ ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. న్యూక్లియా దీనిని స్వరపరిచాడు. భారతీయ సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటీనటులపై దీనిని చిత్రీకరించడం విశేషం. అనిల్ కపూర్,…