మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5 స్పీడ్ పెరిగింది, ఇప్పటికే ఫెబ్ లో ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా’ సినిమాతో ఫేజ్ 5 స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఆశించిన రేంజులో ఆడలేదు కానీ మే 5న రిలీజ్ కానున్న ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమాపై మాత్రం భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో ఫేజ్ 5లో జోష్ వస్తుందని మార్వెల్ లవర్స్ నమ్ముతున్నారు. మే 5న ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ…