Shah Rukh Khan Dubbing for Mufasa: 1994లో వచ్చిన యానిమేషన్ మూవీ ‘ది లయన్ కింగ్’. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు భారీ క్రేజ్ దక్కింది. 2019లో 3D యానిమేషన్‌లో రిలీజ్ చేస్తే.. అప్పుడు కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ది లయన్ కింగ్‌లో భాగంగా తాజాగా ‘ముఫాసా’ సిద్దమైంది. ఈ సినిమాను 2024 డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ఆయా భాషల్లోని స్టార్…