Movies and Web Series Releasing in theaters and OTTs this week: గతవారం ఆదిపురుష్ థియేటర్లలో సందడి చేసింది. ఇక ఈ వారం కూడా ఎఫెక్ట్ ఉంటుందేమో అని పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలోకి రావడం లేదు. అయితే ఆసక్తికరంగా చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవికా గోర్ హారర్ థ్రిల్లర్ 1920, భోగవల్లి బాపినీడు నిర్మాణంలో తెరకెక్కిన అశ్విన్స్ అనే హారర్ థ్రిల్లర్, తెలంగాణ చిత్రంగా వస్తున్నా భీమదేవరపల్లి బ్రాంచి, భారీ…