Movies and Web Series Releasing in theaters and OTTs this week: గతవారం ఆదిపురుష్ థియేటర్లలో సందడి చేసింది. ఇక ఈ వారం కూడా ఎఫెక్ట్ ఉంటుందేమో అని పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలోకి రావడం లేదు. అయితే ఆసక్తికరంగా చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవికా గోర్ హారర్ థ్రిల్లర్ 1920, భోగవల్లి బాపినీడు నిర్మాణంలో తెరకెక్కిన అశ్విన్స్ అనే హారర్ థ్రిల్లర్, తెలంగాణ చిత్రంగా వస్తున్నా భీమదేవరపల్లి బ్రాంచి, భారీ తారాగణం, శ్రీహన్ ప్రధాన పాత్రలో మా ఆవారా జిందగీ సహా పలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి కాక ఎప్పటిలానే ఈ వారం ఓటీటీలోకి పదుల సంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఏకంగా ఈ వారం 28 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్న విషయం హాట్ టాపిక్ అవుతోంది. 28 సినిమాలు కాదు వాటిలో పలు వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. అయితే ఈవారం ఏఏ సినిమాలు, సిరీస్ లు ఏఏ ఓటీటీలోకి స్ట్రీమ్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్
టీకూ వెడ్స్ షేరు – హిందీ
కళువెత్తి మూర్కన్ – తమిళ్
పొన్నియిన్ సెల్వన్ – హిందీ
జాన్ విక్ 4 – ఇంగ్లీష్
ద పీటర్ క్రౌచ్ ఫిల్మ్ – ఇంగ్లీష్
కొండ్రాల్ పావమ్ – తమిళ్
నెట్ ఫ్లిక్స్
ద ఫెర్ఫెక్ట్ ఫైండ్ – ఇంగ్లీష్
ఐ నంబర్: జోజీ గోల్డ్ – ఇంగ్లీష్
తీర కాదల్ – తమిళ
త్రిశంకు – మలయాళ
త్రూ మై విండో – ఇంగ్లీష్
క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 – ఇంగ్లీష్
సోషల్ కరెన్సీ – హిందీ
స్లీపింగ్ డాగ్ – ఇంగ్లీష్
గ్లామరస్ – ఇంగ్లీష్
స్కల్ ఐలాండ్ – ఇంగ్లీష్
ఆహాలో
మళ్లీ పెళ్లి – తెలుగు
ఇంటింటి రామాయణం – తెలుగు
జాన్ లూథర్ – తమిళ్
Srimukhi: చిలక పచ్చ పొట్టి గౌనులో రాములమ్మ అందాలు అదరహో
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
జాగ్డ్ మైండ్ – ఇంగ్లీష్
కేరళ క్రైమ్ ఫైల్స్ – తెలుగు
వరల్డ్స్ బెస్ట్ – ఇంగ్లీష్
జీ5
ద కేరళ స్టోరీ – తెలుగు
కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ – హిందీ
సోనీ లివ్
ఏజెంట్ – తెలుగు
కఫాస్ – హిందీ జియో సినిమా
అసెక్ – హిందీ