Accident : కెన్యా మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలా గురువారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలాతో పాటు మరో తొమ్మిది మంది ఆర్మీ సభ్యులు మరణించారని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు.