మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, విక్రమ్ రెడ్డి కలిసి స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌజ్ ‘వీ మెగా పిక్చర్స్’… అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి ఒక సినిమా చేస్తున్నాం అనే అనౌన్స్మెంట్ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో హీరోగా ఎవరు నటిస్తారు అనే డిస్కషన్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో కూడా భారీగానే జరిగింది. కొంతమంది మాత్రం చరణ్ కి అఖిల్ మంచి…