Nikhil Siddharth’s The India House: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ తన తదుపరి సినిమాలను పాన్ ఇండియా లేవల్లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి స్వయంభు.. రెండు కార్తికేయ 3.. మూడు ది ఇండియా హౌస్. స్వయంభు శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసే పని…