తల అజిత్… దళపతి విజయ్… బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నారు అనే మాట కోలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం అజిత్ విడ ముయార్చి, విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలు చేస్తున్నారు. అనౌన్స్మెంట్ తోనే బజ్ జనరేట్ చేసిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వార్ కి దిగితే కోలీవుడ్ లో సాలిడ్ క్లాష్ జరగడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న…