The Great Indian Suicide amasses 50 Million Viewing Minutes on Aha : ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ ఆహాలో స్టీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తాజాగా ఒక రికార్డు అందుతుంది. అదేమంటే ఏకంగా ఈ సినిమా ఆహాలో హాఫ్ సెంచరీ కొట్టింది. అదేంటి అనుకుంటున్నారా? అదేనండీ ఈ సినిమా ఆహాలో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్నీ స్వయంగా సినిమా యూనిట్ పంచుకుంది. ది గ్రేట్ ఇండియన్…