The Great Indian Suicide: ఆహాలో హాఫ్ సెంచరీ కొట్టేసిన ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Great Indian Suicide amasses 50 Million Viewing Minutes on Aha : ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ ఆహాలో స్టీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తాజాగా ఒక రికార్డు అందుతుంది. అదేమంటే ఏకంగా ఈ సినిమా ఆహాలో హాఫ్ సెంచరీ కొట్టింది. అదేంటి అనుకుంటున్నారా? అదేనండీ ఈ సినిమా ఆహాలో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్నీ స్వయంగా సినిమా యూనిట్ పంచుకుంది. ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రానికి విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించారు. కుమారి 21ఎఫ్’ ఫేమ్ హెబ్బా పటేల్ చాలా అనూహ్యమైన పాత్రలో నటించిన ఈ థ్రిల్లర్ మూవీ ఇటీవలే ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవడం జరిగింది. ఇక ఈ సినిమా ఇంట్రెస్టింగ్ అనిపించడంతో రిలీజ్ అయినప్పటి నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటూ వచ్చింది.
Thalapathy 68: లియో జోష్ తగ్గక ముందే ఫ్యాన్స్ కి సాలిడ్ గిఫ్ట్…
Also Read
ఇక అలా ఈ సినిమా 50 మిలియన్ల వ్యూస్ సాధించడం గమనార్హం. అలా ఈ సినిమా OTT హిట్‌గా నిలిచింది. ఇక హెబ్బా పాత్రతో ప్రేమలో పడే నిస్వార్థ వ్యాపారవేత్తగా రామ్ కార్తీక్ నటించిన ఈ సినిమాలో నరేష్ VK, పవిత్రా లోకేష్ భార్య భర్తల పాత్రలలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాకి ఊహించని క్లైమాక్స్ ఇంత హిట్ టాక్ తెచ్చిందని సినిమా యూనిట్ చెబుఒంది. ఇక ఈ సినిమాలో రత్న శేఖర్ రెడ్డి, డెబోరా ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇక మొదటి సినిమానే అయినా విప్లవ్ కోనేటి మేకింగ్స్ స్కిల్స్ మీద ప్రశంసలు కురిశాయి. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను కూడా మెప్పిస్తోంది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!