Vijay’s The GOAT On Netflix: దళపతి విజయ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్‌లో బంపర్ హిట్ కొట్టిన ది గోట్.. మిగతా భాషల్లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళనాడులో రూ.218 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.452 కోట్లకు పైగా…
Vijay’s The GOAT OTT Rights: వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య నేడు (సెప్టెంబర్ 5) ది గోట్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ది గోట్…