The Goat OTT: విజయ్ అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ‘ది గోట్’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు ది గోట్
- ప్రపంచవ్యాప్తంగా రూ.452 కోట్లు
- ఓటీటీలోకి ది గోట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay’s The GOAT On Netflix: దళపతి విజయ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్‌లో బంపర్ హిట్ కొట్టిన ది గోట్.. మిగతా భాషల్లో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళనాడులో రూ.218 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.452 కోట్లకు పైగా వసూలు చేసింది.
థియేటర్లలో అభిమానులను అలరించిన ది గోట్ ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 3 నుంచి ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. థియేటర్లలో చూడని వారు దసరా పండగ సెలవుల్లో ఎంజాయ్ చేయనున్నారు.
Also Read
Also Read: iPhone 15 Pro Max: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. చౌకగా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్!
ది గోట్ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించగా.. చెన్నై అందం త్రిష కృష్ణన్ అతిథి పాత్రలో కనిపించారు. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీని వినియోగించి విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు.
Ever seen a lion become a G.O.A.T?! 👀💥
Thalapathy Vijay’s The G.O.A.T- The Greatest Of All Time is coming to Netflix on 3 October in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi 🐐🔥#TheGOATOnNetflix pic.twitter.com/5mwZ2xdoSo
— Netflix India South (@Netflix_INSouth) October 1, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!