నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా, గీతా ఆర్ట్స్ నిర్మాణం చేపట్టింది. రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వీకెండ్‌లతో పాటు వీక్‌డేస్ లో కూడా హౌస్‌ఫుల్ షోలు నమోదు చేస్తూ జోరుగా దూసుకుపోతోంది. ఈ విజయాన్ని గుర్తుగా చిత్రబృందం నవంబర్ 12న…