ఏమాయ చేసావేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమా సూపర్ హిట్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ దశలోనే అక్కినేని వారి వారసుడు నాగచైతన్య తో ప్రేమాయణం, పెళ్లి.. విడాకులు ఇలా అన్ని చక చక జరిగిపోయాయి. చైతు నుండి విడాకులు తీసుకున్నాక టాలీవుడ్ కు దూరంగా ఉంటూ వస్తోంది సమంత. అదే టైమ్ లో బాలీవుడ్ లో ఫ్యామిలీ మెన్ సిరీస్ తో సూపర్ హిట్…
After Naga Chaitanya, Samantha Ruth Prabhu Engaged With Raj Nidimoru: నాగచైతన్య- శోభిత ఎంగేజ్మెంట్ వార్త ఇంకా మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలోనే ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక నేషనల్ పోర్టల్ ప్రచురించిన కథనం ప్రకారం సమంత రాజ్ డీకే దర్శకత్వంలో రాజుతో ప్రేమలో ఉందని తెలుస్తోంది. రాజు నిడుమోరు సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్…