సౌత్ ఇండియన్ బ్యూటీ శృతి హాసన్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ‘ద ఐ’ చిత్రంలో నటిస్తోంది. రీసెంట్లీ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది యూనిట్. హాలీవుడ్ దర్శకురాలు డాఫ్నీ ష్మోన్ తెరకెక్కిస్తోన్న ‘ది ఐ’లో శృతి హాసన్, మార్క్ రౌలీ, లిండా మార్లో కీ రోల్స్ చేస్తున్నారు. డయానా పాత్రలో నటించింది శృతి హాసన్. ఎప్పుడో కంప్లీటైన ఈ సినిమా అల్రెడీ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగై…