లవ్ బ్రేకప్ తమన్నాకు కలిసొచ్చినట్లే.. శృతికి కూడా ప్లస్ అవుతుందనుకుంటే.. డైలామాలో పడిపోయింది ఆమె కెరీర్. కూలీలో నటించిందన్న మాటే కానీ.. ఈమె కన్నా పూజా హెగ్డేకే హైప్ వచ్చింది. సినిమాలో శృతి కీ రోల్ అయినా.. మూడు నిమిషాలు ఆడిపాడిన మోనికా సాంగ్‌తో మొత్తం మార్కులు కొట్టేసింది పూజా. పోనీ బొమ్మేమైనా బ్లాక్ బస్టరా అంటే.. తమిళ ఆడియన్స్‌కు కూడా పెద్దగా ఎక్కలేదు. పెద్ద స్టార్లు.. సూపర్ డైరెక్టర్ లోకేశ్ అన్న హైప్‌తో ఆడిస్తే.. 500…
ప్రఖ్యాత భారతీయ నటి శ్రుతి హాసన్ డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ది ఐ’తో గ్లోబల్ ఆడియెన్స్‌కు పరిచయం కాబోతోన్నారు. ఫిబ్రవరి 27 నుండి మార్చి 2, 2025 వరకు జరిగే హర్రర్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను 5వ వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్‌గా జరగబోతోంది.ఈ ఈవెంట్ ప్రారంభ ఫీచర్‌గా ‘ది ఐ’ చిత్రం ఇండియా తరుపున ప్రీమియర్ కానుంది. డయానా (శృతి హాసన్) తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం…
సౌత్ ఇండియన్ బ్యూటీ శృతి హాసన్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ‘ద ఐ’ చిత్రంలో నటిస్తోంది. రీసెంట్లీ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది యూనిట్. హాలీవుడ్ దర్శకురాలు డాఫ్నీ ష్మోన్ తెరకెక్కిస్తోన్న ‘ది ఐ’లో శృతి హాసన్, మార్క్ రౌలీ, లిండా మార్లో కీ రోల్స్ చేస్తున్నారు. డయానా పాత్రలో నటించింది శృతి హాసన్. ఎప్పుడో కంప్లీటైన ఈ సినిమా అల్రెడీ గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్క్రీనింగై…