ఈ రోజుల్లో, సోషల్ మీడియా ఒక బలమైన ఆయుధంగా మారింది. మంచికైనా చెడుకైనా క్షణాల్లో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా జనాన్ని ఓవర్ నైట్ పాపులర్ చేస్తుంది. ప్రతి రోజు ఏదో ఒకటి వైరల్ అవుతుంది, తద్వారా ఎవరో ఒకరు ఫేమ్ సంపాదిస్తూ లైమ్ లైట్ లోకి వస్తున్నారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో కూడా అనేక దృశ్యాలు కనిపించాయి. వేర్వేరు వ్యక్తులు వివిధ కారణాల వలన మహాకుంభ్‌లో పాపులర్ అయ్యారు. పూసల దండలు అమ్మే మోనాలిసా అనే అమ్మాయి కూడా…