హాలీవుడ్ చిత్రాల్లో అత్యంత భయానకమైన హారర్ మూవీ ది కంజురింగ్. ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన సిరీస్ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అతీంద్రియ శక్తులు, బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్టుతో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది ది కంజురింగ్. 2013లో స్టార్టైన ది కంజురింగ్ యూనివర్శ్ నుండి ఇప్పటికి ఎనిమిది సినిమాలొచ్చాయి. అన్ని సిరీస్ లు ఒకదానికి మించి ఒకటి అదరగోట్టాయి. ఇప్పుడు తొమ్మిదో ఇన్ స్టాల్ మెంట్ మూవీ తీసుకురాబోతున్నారు మేకర్స్. ది కంజురింగ్…
ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన సినిమాలు హారర్ జానర్ కి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశాయి. ప్రపంచంలో ఎవరు హారర్ సినిమాలు చెయ్యాలన్నా ఈవిల్ డెడ్ సినిమాలని మించి చెయ్యడం జరగదు అనే ఇంప్రెషన్ వరల్డ్ ఫిల్మ్ లవర్స్ లో ఉంది. ఈ ఫీలింగ్ ని దాటి ఆడియన్స్ ని భయపెడుతున్న ఫ్రాంచైజ్ ‘ది కాంజురింగ్’. పారానార్మల్ యాక్టివిటీని బేస్ చేసుకోని తెరకెక్కే ఈ సినిమాలు ఆడియన్స్ ని ఈవిల్ డెడ్ మర్చిపోయేలా…