బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ లైఫ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. అయితే, దాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చుకోబోతున్నాడు మన ‘గల్లీ బాయ్’! కలర్స్ ఛానల్లో రణవీర్ సరికొత్త గేమ్ షో హోస్ట్ చేయబోతున్నాడు. ‘ద బిగ్ పిక్చర్’ పేరుతో జనం ముందుకు రానున్న రియాల్టీ షో రణవీర్ ని తొలిసారి బుల్లితెర మీదకు తీసుకురాబోతోంది. అయితే, ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘ద బిగ్ పిక్చర్’కి మరో…
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధం అయ్యారు. ‘ది బిగ్ పిక్చర్’ అనే సరికొత్త రియాలిటీ షోను నిర్వహించనున్నారు. కలర్స్ టీవీలో ఈ షో ప్రసారం కానుండగా… వూట్, జియో స్ట్రీమింగ్ భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. “బిగ్ పిక్చర్” అనేది విజువల్-బేస్డ్ రియాలిటీ షో. అందులో పోటీదారులు బహుమతిగా డబ్బును గెలుచుకోవడానికి 12 దృశ్య-ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. వారికి మూడు లైఫ్‌లైన్‌లు ఉంటాయి. ఈ ప్రదర్శన విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది.…