ఇది ప్రపంచంలోనే బ్యూటిఫుల్ మస్కిటో. సబతీస్ రకానికి చెందినది. దీనిని చూస్తే ఇదొక దొమ అన్న సంగతే మర్చిపోతాం. అంత అందంగా ఉంటుంది. అందమైన ఈకలు కలిగిన కాళ్లు, బ్రైట్ కలర్స్ తో మెరిసిపోతుంటుంది. ఇది ఎక్కువగా దక్షిణమెరికాలో కనిపిస్తుంది. అయితే అన్ని దోమల్లాగే ఇది కుడితే రోగాలు తప్పవు. కెనాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ గిల్ విజెన్ దీనిని తన కెమెరాలో బంధించాడు. దీనికి గాను ఈ ఏడాది వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీల్లో…