కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంటాయి.. ఎన్నో ఏళ్ల క్రితం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినప్పటికీ థియేట్రికల్ రిలీజ్ మాత్రం కావు.అలాంటి చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి వేదికగా నిలిచాయి. ఇప్పుడు దటీజ్ మహాలక్ష్మి చిత్రం కూడా నేరుగా ఓటీటీ లో విడుదల కానుంది.ఈ సినిమాను హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.దటీజ్ మహాలక్ష్మీ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్‌గా చేసింది. ఇది ఒక లేడి…