టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో సుకుమార్ ఒకరు. ఇప్పటికే మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి, అల్లు అర్జున్ తో ‘పుష్ప’,‘పుష్ప 2’ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పుష్ప 2’ సినిమా అయితే ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన ఈ మూవీ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటీనటులకు, స్పూర్తిగా …