Sukumar: ఇండస్ట్రీకి వస్తే నేను ఏదైనా చేయగలననే నమ్మకం ఆ హీరో వల్ల కలిగింది: సుకుమార్
- ఆ హీరోనే నా నమ్మకం
- ఆయన మూవీస్ అని చూశా
- కాలేజ్ లో ఇమిటేట్ చేస్తుండేవాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో సుకుమార్ ఒకరు. ఇప్పటికే మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి, అల్లు అర్జున్ తో ‘పుష్ప’,‘పుష్ప 2’ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పుష్ప 2’ సినిమా అయితే ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన ఈ మూవీ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటీనటులకు, స్పూర్తిగా ఎవరో ఒక్కరు ఉంటారు. అలా సుకుమార్ కి కూడా ఒక హీరో వలన ఇండస్ట్రీలో ఏదైనా చేయగలననే నమ్మకం కలిగిందట. ఇంతకీ ఎవరా హీరో అసలు ఏం జరిగింది ఆయన మాటల్లోనే విదాం.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ తన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలను పంచుకున్నాడు. సుకుమార్ మాట్లాడు.. ‘ నేను హీరో రాజశేఖర్ కి వీరాభిమాని. ఆయన నటించిన అంకుశం, ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, తదితర చిత్రాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. రాజశేఖర్ మూవీ రిలీజ్ అయింది అంటే చాలా థీయెటర్ లో నేనే ముందు ఉండే వాడిని. చదువుకొనే రోజుల్లో నేను ఆయన్ను బాగా ఇమిటేట్ చేస్తుండేవాని. నా పెర్ఫామెన్స్ నచ్చి అందరూ వన్స్‌మోర్ అనేవారు. నాకు చాలా మంది ఫ్యాన్స్ కూడా అయ్యారు. దీంతో సినిమాల్లోకి వెళ్లితే ఏదైనా చేయగలననే నమ్మకం రాజశేఖర్ వల్ల కలిగింది’ అని చెప్పుకొచ్చారు సుకుమార్. ఈ సందర్భంగా ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
తాజావార్తలు
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!