సెన్సషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు..అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ బాలీవుడ్ లో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ విజయం అందుకున్నారు.ఆ తరువాత సందీప్ తెరకెక్కించిన యానిమాల్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..సందీప్ కు తాను తీసిన రెండు సినిమాలకు విమర్శలతో…