NTR : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నటుడిగా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సొంతంగా రాజకీయ పార్టీని మొదలు పెట్టి తిరుగులేని నాయకుడిగా ప్రజల గుండెల