అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చైతన్య, రానా ల మధ్య ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. చిన్నతనం నుంచి చై అక్కినేని కుటుంబంలో కన్నా దగ్గుబాటి కుటుంబలోనే పెరిగాడు. దీంతో రానా, చైతన్య ల మధ్య గట్టి బాండింగ్ ఉందన్న విషయం విదితమే. పేరుకు బావా బామ్మర్దులు అయినా అన్నదమ్ములా కనిపిస్తారు. ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలుస్తారు. బయటికి చెప్పకపోయినా నాగ…
అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 8 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 25 సాయంత్రం 5:04 గంటలకు…