తమిళ స్టార్ హీరో విక్రమ్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన నటనతో, ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ వస్తున్నారు. అదే ఆయనకు ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుతం విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు విక్రమ్ అభిమానులు. ఈ విలక్షణ నటుడు భారీ విజయాన్ని అందుకొని ఏళ్ళు గడుస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన తంగలాన్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. Also Read: Dhanush:…
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ…
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోలలో చియాన్ విక్రమ్ ఒకరు. అప్పట్లో బాల దర్శకత్వంలో వచ్చిన తమిళ్ తో పాటు తెలుగులోను మంచి విజయం దక్కించుకుంది. ఆ తర్వాత భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’ విక్రమ్ మార్కెట్ ను తెలుగులో అమాంతం పెంచింది. ఆ తర్వాత విక్రమ్ సినిమాలు వరుసగా టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించాయి కానీ అవేవి హిట్ అవ్వలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ మాత్రం బెస్ట్…