తమిళ చిత్రసీమలో ప్రముఖ దర్శకుడు. రంజిత్ దర్శకత్వం వహించిన ‘తంగలాన్’ ఈ ఏడాది విడుదలైంది. ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది. సమాజంలో అనేక చర్చలకు దారితీసింది. సంచలనం సృష్టించిన ‘తంగలాన్’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడాన్ని నిషేధించాలని కోరుతూ కేసు దాఖలైంది. భారీ అంచనాల నడుమ విక్రమ్ , పా. రంజిత్ కాంబినేషన్‌లో ‘తంగలాన్’ సినిమా రూపొందింది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. విక్రమ్, పా…