GV Prakash Kumar about Vikram’s Thangalaan Movie Trailer: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన తంగలాన్ టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ…