నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు కారణం ఏంటో తెలియదు కానీ కేడి అనే సినిమాకి పనిచేసినప్పుడు చైతూ గారు ఎక్కువగా షూటింగ్ కి వచ్చేవారు. ఆయన అంటే ఎందుకు అప్పటి నుంచే మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇంతకుముందే నేను ఈ విషయం శివా నిర్మాణతో కూడా చెప్పాను. కొంతమందితో మనకి పరిచయం…
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు నాగచైతన్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ప్రతి సినిమాకి యూనిట్లో ఒకరికి ఆ సినిమా మీద గట్టి నమ్మకం ఉంటుంది. ఒకరు చాలా గట్టిగా కోరుకుంటారు, ఒకరు చాలా బాగా కష్టపడతారు. వాళ్ళ ఎనర్జీకి సినిమా 50% సక్సెస్ అయిపోతుంది. ఈ సినిమాకి హిట్ అవ్వాలి పెద్ద హిట్ అవ్వాలి అని మా అందరికన్నా గట్టి కసి నాగచైతన్య గారికి ఉంది. కచ్చితంగా ఈ…
తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ చందు మొండేటి సీక్రెట్స్ అన్ని బయటపెట్టింది హీరోయిన్ సాయి పల్లవి. ముందుగా ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు యాంకర్ సుమ డైరెక్టర్ పాత ఫోటోతో పాటు ప్రస్తుత ఫోటో స్క్రీన్ మీద వేయించి చూపించింది. క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెంచారు కదా అంటూ ఉంటే మైక్ అందుకున్న సాయి పల్లవి నెక్స్ట్ హీరోగా ట్రై చేస్తున్నాడు అందుకే జుట్టు పెంచాడని చెప్పుకొచ్చింది. దానికి సాయి పల్లవికి చందు కౌంటర్…
నాగ చైతన్య నటించిన తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆడియన్స్‌ను హుషారెత్తించే అప్ డేట్ వచ్చింది. రేపు తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. తండేల్ జాతర పేరుతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయనున్నారు.