తండేల్ రాజు కోసం పుష్ప రాజు రంగంలోకి దిగుతున్నాడు. అవును మీరు విన్నది నిజమే. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరు కాబోతున్నాడు. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ సినిమా రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్ల బృందం గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ…