Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కాన్సర్ట్ ప్రోగ్రామ్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈవెంట్ స్టార్టింగ్ నుంచే వర్షం పడటం స్టార్ట్ అయింది. స్టేజి మీదకు వచ్చిన తమన్.. వర్షమా బొక్కా.. ఏం జరిగినా ఇక్కడే ఉంటాం అన్నాడు. ఈ కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. నీకు వర్షం అంటే అంత చిన్న చూపుగా…