Music Director Thaman: ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడుగుతే చాలామంది ఇచ్చే సమాధానం ఎస్.ఎస్. తమన్ అని మాత్రమే సమాధానం వస్తుంది. తమన్ సంగీత దర్శకుడుగా పనిచేస్తూనే అప్పుడప్పుడు కొన్ని మ్యూజిక్ కాంపిటీషన్లలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే, అప్పుడప్పుడు తమన్ మాట్లాడే మాటలు కొన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాయి కూడా. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎస్ఎస్ తమన్ ఓ మహిళ గాయకురాలిని పొరపాటున అవమానిస్తూ…