యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన “రాధే శ్యామ్” చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ కంపోజర్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంగతి తెలిసిందే. “రాధే శ్యామ్” ఈరోజుశుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే కొంతమంది మాత్రం సినిమా స్లోగా ఉందని పెదవి విరుస్తున్నారు. అలాంటి వారికి కౌంటర్ ఇచ్చేలా ఉన్న ఓ హిలేరియస్ మీమ్ ను తమన్ షేర్ చేసి, ప్రభాస్ ఫ్యాన్స్ ను…