నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా నటించిన సినిమా ‘థామా’. ఈ హారర్ కామెడీ మూవీని ఆదిత్య సర్పోదర్ రూపొందించారు. అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన థామా.. బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. కలెక్షన్లలో దూసుకెళుతోంది. ఈ సినిమాలో రష్మిక గ్లామర్ యువతను ఆట్టుకుంది. ముఖ్యంగా ‘తుమ్ మేరీ నా హుయే’ పాటలో చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా రష్మిక ఈ సాంగ్ షూటింగ్ అనుభవంను…
Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని..…