ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 3 గంటలకు పైగా నిడివి, అక్కడక్కడా లాగ్, రొటీన్ కథ కావడంతో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది గోట్. విజయ్ యంగ్ గెటప్ లుక్ పట్ల ఫ్యాన్స్ కూడా నిరుత్సహానికి గురయ్యారు. ఎన్ని అంచనాల మధ్య రిలీజ్ అయిన…