కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తొలి తమిళ-తెలుగు ద్విభాషా ప్రాజెక్ట్ ను చేయబోతున్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా “తలపతి 66” అనే పేరుతో పిలుచుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. విజయ్ తన 65వ చిత్రం ‘బీస్ట్’ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం నుండి ప్రారంభమవుతుంది. Read Also : అనంతపురంలో కూలిన 4…