ఇళయ దళపతి విజయ్ బర్త్ డే జూన్ 22న. అయితే ఆయన పుట్టినరోజుకు ఒకరోజు ముందే సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. దేశవ్యాప్తంగా విజయ్ అభిమానులు ఆయన సీడీపీలతో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ 65వ చిత్రం రూపొందుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన అప్డేట్…
దళపతి విజయ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ లో ‘విజయ్65’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఏప్రిల్‌లో జార్జియాలో ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగింది. జార్జియాలో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన తరువాత విజయ్, మిగిలిన బృందం చెన్నైకి తిరిగి వచ్చారు. గత కొద్దిరోజుల క్రితం షూటింగ్ సెట్లో విజయ్ కు సంబంధించిన పిక్ ను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయిన విషయం…