తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ కు స్వస్తి పలకనున్నట్టు గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్…