దళపతి విజయ్ నటించిన ‘వారిసు/వారసుడు’ సినిమా కోలీవుడ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. జనవరి 11న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీపై దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ వారిసు మూవీ కేవలం అయిదు రోజుల్లోనే 150 కోట్లు రాబట్టింది. సంక్రాంతి సీజన్ లో అజిత్ లాంటి స్టార్ హీరోతో క్లాష్ ఉన్న సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో విజయ్ అదిరిపోయే కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. నిజానికి వారిసు…