లియో సినిమా ప్రీరిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ మేనేజర్ అనే పేరుతో డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారు అంటూ సంచలన ట్వీట్ చేసాడు నటుడు బ్రహ్మాజీ. నటరాజ్ దురై అనే పేరుతో ఒక వ్యక్తి… లోకేష్ కనగరాజ్ మేనేజర్ అని మాయ మాటలు చెప్పి యంగ్ అండ్ కొత్త ఆర్టిస్టులకి ఫోన్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఆడిషన్స్ కి సెలక్ట్ అయ్యారు, కాస్ట్యూమ్స్ కొనాలి డబ్బులు పంపండి అంటూ ఫోన్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. బాగా డిలే అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు జెస్ట్ స్పీడ్ లో జరుగుతుంది. 2024 సంక్రాంతి రిలీజ్ కి టార్గెట్ చేస్తూ త్రివిక్రమ్ గుంటూరు కారం షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ మూవీ స్టార్టింగ్ షెడ్యూల్ పై అభిమానులకి భారీ అంచనాలు ఉండేవి. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా… ఈసారి మెసేజ్…
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ‘లియో’. మాస్టర్ తో మిస్ అయిన హిట్ ని ఈసారి రీసౌండ్ వచ్చేలా కొట్టాలనే ప్లాన్ చేసిన లోకేష్, లియో సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ కి టార్గెట్ చేస్తూ తెరకెక్కించాడు. అక్టోబర్ 19న లియో సినిమా ఓపెనింగ్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా లియో సినిమాపై భారీ…
పాన్ ఇండియా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమా హాష్ ట్యాగ్ సోషల్ మీడియాని కబ్జా చేసింది. #Leo కౌంట్ డౌన్ తో ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ మూవీ లవర్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా, భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసిన…