ప్రముఖ నటి, తమిళుల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ తమిళ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యియి. తమిళంలో కట్స్ ఏవీ లేకుండానే ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. అతి త్వరలోనే తెలుగు, హిందీ వర్షెన్స్ సెన్సార్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. జయలలిత జయంతి సందర్భంగా 2019 ఫిబ్రవరి 24న ఈ సినిమాను ప్రారంభించారు. Also Read: జలకాలాటలలో శ్రియ సరన్.. లేటెస్ట్ హాట్…
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ రూపొందుతోన్న విషయం మనకు తెలిసిందే. అయితే, ఆ సినిమాలో కంగనా టైటిల్ రోల్ చేస్తుండగా అరవింద్ స్వామి ఎంజీఆర్ గా కనిపించనున్నాడు. జూన్ 18న ఆయన బర్త్ డే సందర్భంగా ‘తలైవి’ నిర్మాత విష్ణువర్ధన్ ఇందూరి ఓ ఇంట్రస్టింగ్ ఫోటో షేర్ చేశాడు ట్విట్టర్ లో. ‘హ్యాపీ బర్త్ డే అరవింద్ స్వామీ’ అంటూ ఆయన నెటిజన్స్ ముందుంచిన పిక్ లో ఎంజీఆర్ గెటప్ లో…