తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఓ మూవీలో రజినీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్‌లో 169వ సినిమాగా వస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. నెల్సన్-రజినీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో కత్తికి రక్తపు మరకలు ఉన్నట్లు చూపించారు. జైలులోని ఖైదీలు నేపథ్యంలో…
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఎప్పటికి మర్చిపోలేని సినిమా నరసింహ.. రజినీ స్టైల్, రమ్యకృష్ణ పొగరు, సౌందర్య అందం.. వెరసి ఈ సినిమా ఒక చార్ట్ బస్టర్. ఇప్పటికి ఎక్కడో ఒకచోట ఈ సినిమాలోని సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా రజినీ, రమ్యకృష్ణ ల మధ్య రివెంజ్ సన్నివేశాలు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక అలాంటి నెం. 1 జోడీ మళ్ళీ రిపీట్ కానుందని సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో…
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల పెద్దన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్ర సమయంలోనే తలైవా ఆరోగ్యం పాడవడం, ఆసుపత్రి పాలవ్వడం తిరిగి కోలుకోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీంతో ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక ప్రకటనను…