కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతుంది అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. తలైవా, తాను కలిసి పనిచేస్తున్నట్లు ఉళయనాయగన్ ఎనౌన్స్ చేశాడు. ఇటు రజనీ కూడా కన్ఫర్మ్ చేయడంతో 46 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు కలిసి వర్క్ చేయబోతున్నారంటూ తమిళ తంబీలు ఆనంద ఢోలికల్లో తేలిపోతున్నారు . వీరిని లోకేశ్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని.. కాదు కాదు.. నెల్సన్ దిలీప్ కుమార్ అంటూ వార్తలొచ్చాయి. కానీ చివరకు సడెన్లీ…
ఇండియాలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉంటారు కానీ ఆ స్టార్ హీరోలతో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక హీరో రజినీకాంత్. బ్లాకు అండ్ వైట్ సినిమాల నుంచి ఇప్పటి మోషన్ గ్రాఫిక్స్ వరకూ ప్రతి టెక్నాలజీలో సినిమా చేసిన హీరో రజినీకాంత్ మాత్రమే.
తమిళ్ తలైవా.. సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు నేడు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.. ఆయన కర్ణాటకలో 1950 డిసెంబర్ 12 జన్మించారు. అయితే ఆయనకు అభిమానులు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన సినీ జీవితం 1975లో ప్రారంభమైంది. ఆయన సినిరంగప్రవేశం చేయకముందు కొన్ని రోజులు బస్ కండక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన మొదటి సినిమా తమిళంలో ‘ఆపూర్వరాగంగళ్’.. ఈ సినిమాకు దర్శకుడు కె.బాలచందర్.. రజినీ 1976లో…