సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. గత అయిదేళ్లుగా హిట్ లేని రజినీ జైలర్ సినిమాతో ఒకేసారి 650 కోట్లు కలెక్ట్ చేసి తను సూపర్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసాడు. రజినీ రేంజ్ కంబ్యాక్ ని ఈ మధ్య కాలంలో ఇంకో హీరో ఇవ్వలేదు. ప్రస్తుతం ‘తలైవర్ 170’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్, ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే లోకేష్ కనగరాజ్ తో ‘తలైవర్ 171’…