సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్-అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. #Thalaivar170 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ టైటిల్ ని డిసెంబర్ 12న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో…